సంతోష్ శోభన్ .. ఈ సినిమాతో నిలదొక్కుకుంటాడు | Telugu FilmiBeat

2023-05-18 2

Anni Manchi Sakunamule is a romantic entertainer movie directed by Nandini Reddy. The movie casts Santosh Soban, Malvika Nair, Rajendra Prasad, Rao Ramesh, Naresh, Gauthami, Sowcar Janaki, Vasuki, Vennela Kishore are in the lead roles along with Ramya Subramanian, Anju Alva Naik, Oorvasi, Ashwin Kumar and many others are seen in supporting roles. The Music composed by Mickey J Meyer while cinematography done by Sunny Kurapati. The film is produced by Priyanka Dutt under Swapna Cinema banner.

అన్నీ మంచి శకునములే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నరేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నందిత రెడ్డి వహించారు. నిర్మాత ప్రియాంక దత్త్ నిర్మించారు. సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు.

#annimanchishakanamule
#annimanchishakunamulemoviepublictalk
#santhoshshoban
#malavikanair
#rajendraprasad
#gouthami
#Directornandinireddy
#mickeyjmeyor
#raoramesh
#tollywood
~CA.43~PR.38~